Monday, October 19, 2015

Great Art...

కడుపులో కాలుతొ తన్నుతున్న బిడ్డ కదలిక చూసి అనందపడుతుంది , నవమాసాలు మొస్తుంటె చూస్తుండగానె గడిచిపొయాయి అనుకుంటుంది, బిడ్డ కడుపులొ ఉన్నప్పుడు తన చేతులతొ ఎత్తుకున్నట్టు లాలిస్తున్నట్టు, కలలను కంటుంది అమ్మ....ఒక బిడ్డ పై తల్లీకి ఉన్న మనకారం లక్సలు పెట్టిన దొరకదు...అమ్మ నీకు వందనం...

No comments:

Post a Comment